WTC Final : Kohli, Pant చెలరేగండి.. Kane Williamson సేన ని ఓడిద్దాం || Oneindia Telugu

2021-06-23 61

WTC Final : Reserve day is going to be crucial for both team india and Newzealand. fans can expect some serious action
#ViratKohli
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#KaneWilliamson

ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్‌ రిజర్వుడే అయిన ఆరో రోజుకు చేరుకుంది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. దొరికిన సమయంలోనే ఆధిపత్యం చెలాయించేందుకు ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం 80 ఓవర్లకు పైగా ఆట జరగడంతో గెలుపు సమీకరణాలు రసవత్తరంగా మారాయి. రెండు రోజులు పూర్తిగా వ‌ర్షం వ‌ల్ల ఆట‌ను కోల్పోవ‌డంతో ఇవాళ అత్య‌ధికంగా 98 ఓవ‌ర్లు వేసే అవ‌కాశాలు ఉన్నాయి